పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా [Pandita Parameswara Sastri Veelunaama]

  1. home
  2. Books
  3. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా [Pandita Parameswara Sastri Veelunaama]

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా [Pandita Parameswara Sastri Veelunaama]

3.80 68 10
Share:

"వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని...

Also Available in:

  • Amazon
  • Audible
  • Barnes & Noble
  • AbeBooks
  • Kobo

More Details

"వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా 'చెప్పించడం' ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు."

"ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు."

"సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి 'అలకనంద' మంచి పనే చేసింది."

"తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల 'గోపీచంద్' రాసిన 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా'. "

  • Format:Paperback
  • Pages:207 pages
  • Publication:2009
  • Publisher:Alakananda publications
  • Edition:5th edition
  • Language:tel
  • ISBN10:8182940311
  • ISBN13:9788182940314
  • kindle Asin:8182940311

About Author

Tripuraneni Gopichand

Tripuraneni Gopichand

4.15 1088 117
View All Books

Related BooksYou May Also Like

View All